MEANING OF INTERNET
first started on 1st January 1983
the internet is a globally connected network system that uses IP[internet protocol], TCP [transmission control protocol]to transmit data via various types of media.
it includes private,public,business,govt data.
IP→INTERNET PROTOCOL
THE INTERNET HAS VARIOUS SERVICES LIKE:
→ web-enabled audio, and video services
→online games
→data transfer, file sharing
→instant messaging
→social networks
→online shopping, e-commerce
→financial services
TOP SEARCH ENGINES
it is a program that searches and identifies items in the database
like keywords for finding overall www [world wide web]
The first top search engine is
1. Google
2. Bing
3. Yahoo
4.Ask.com
5. Baidu
ఇప్పుడు మనం చూస్తున్న ఈరోజుల్లో ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థపై ఆదారపడి వుంది.ప్రతి చిన్న పెద్ద విషయాలు కూడా ఇంటర్నెట్ ఉపయోగించి క్షణల్లో తెలుసుకోవచ్చు.
ఐతె ఇది పనిచెసె విదానం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.ఇది ఒక నెట్వర్కు వ్యవస్థపై పనిచేస్తూంది.నెట్వర్కు అంటే ఒకటికంటే ఎక్కువగ కంప్యూటర్సు కలిసి పనిచేయడన్ని నెట్వర్కు అంటారు.
ఇది లాన్[L.A.N]అనగ లోకల్ ఏరియా నెట్వర్కు ద్వారా వైర్ బ్రాడ్బ్యాండ్ లేదా రూటర్ వైఫై,ఫోన్ మరియు ఇతర సాదనాలద్వార మనము
వినియోగించే కంప్యూటర్,ట్యాబు,ఫోన్, ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలకు కనెక్టు చేయబడి ఇదిపనిచేస్తూంది. దీనికి ఒక అడ్రస్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక[I.S.P]ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కావాలి. అవి మన ఇండియాలో బి.ఎస్.ఎన్.ఎల్ బ్రాడ్బ్యాండ్ లేదా జియో, ఐడియా,ఎయిర్టెల్,వోడఫోన్ కాకుండా ఇక్కడ మరియు ఇతర దేశాల్లో అనేక రకాల టెలికాంరంగ సంస్థలు ఉన్నయి.ఇక మన భారతదేశం[ఇండియా]లో అంబానీ వారి జియో Jio 4G టెలికాంరంగ సంస్థ వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పేరిగింది.
మన తెలంగాణాలో జియో అంటే తెలియని వారు ఉండరు.వీటిలో ఎదైనా ఒక కనక్షన్ ఐ.యస్.పి[ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్]అవసరం ఉంటుంది.అలాగే మనము వినియోగించే ఎలక్ట్రానిక్ సాధనాలలో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడి ఉండాలి అవి ఇంటర్నెట్ ఎక్ష్ ప్లోరర్,యాహు,గూగుల్,ఫైరుఫాక్సు,మరియు అనేక రకాలైన అప్లికేషన్లు ఉన్నాయి.ఎక్కువుగా గూగుల్ ఇంజిను వాడుతారు.
వీటిలో టైపు చేసే దాని యు.ఆర్.ఎల్ [U.R.L యూనిఫాం రిసోర్సు లోకేటర్] అని అంటారు.ఇక ఇది మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ [I.S.P] నుండి లాన్[L.A.N] ద్వార యు.ఆర్.ఎల్[U.R.L] లో తెలుసుకోవాలన్న విషయాన్ని టైపు చేయగానే మనకు క్షణలల్లో తన సెర్చు ఇంజిన్ ద్వారా మనం వెతికిన సమాచారం మనకు వెంటనే పంపిస్తుంది.
ఇంటర్నెట్ ద్వారా ఉపయోగాలు:
నెట్ నుండి ఈ ఉపయోగం అనిచెప్పకుండా అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది.ముక్యంగా మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా [వాట్సప్,పేస్బుక్.ట్విట్టర్ మొదలగునవి] మొత్తం దీని ద్వారానే పని చేస్తుంది. మరియు చదువుల గురించి,ఈ-కామర్సు అంటే వస్తువులు కొనవచ్చు మరియు అమ్మావచ్చు.నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు.గేములు,ఇమేజ్లు, వీడియోలు,ఆడియో,డౌన్లోడ్ చేసుకోవచ్చు,అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనము ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవాచ్చు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి దీని అవసరం వుంటుంది. దీని అవసరం లేనివారు అంటు ఈ ప్రపంచంలో వుండరు అని అనుకోవచ్చు. అందుకే ఇంటర్నెట్ ఈ ప్రపంచంలో ఇంత ప్రక్యతిగాంచింది.
చివరిగా ఇంటర్నెట్ మంచికి ఉపయోగించి చక్కని సమాచార గ్యనాన్ని పొందవచ్చు మ్యుక్యంగా యువత.
రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా అనేక రకాల మార్పులు ఉపయోగాలు ఉంటాయి.
4.Ask.com
5. Baidu
INTERNET IN TELUGU
ఇంటర్నెట్ విదానం గురించి కొన్ని విషయాలు.ఇప్పుడు మనం చూస్తున్న ఈరోజుల్లో ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థపై ఆదారపడి వుంది.ప్రతి చిన్న పెద్ద విషయాలు కూడా ఇంటర్నెట్ ఉపయోగించి క్షణల్లో తెలుసుకోవచ్చు.
ఐతె ఇది పనిచెసె విదానం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.ఇది ఒక నెట్వర్కు వ్యవస్థపై పనిచేస్తూంది.నెట్వర్కు అంటే ఒకటికంటే ఎక్కువగ కంప్యూటర్సు కలిసి పనిచేయడన్ని నెట్వర్కు అంటారు.
ఇది లాన్[L.A.N]అనగ లోకల్ ఏరియా నెట్వర్కు ద్వారా వైర్ బ్రాడ్బ్యాండ్ లేదా రూటర్ వైఫై,ఫోన్ మరియు ఇతర సాదనాలద్వార మనము
వినియోగించే కంప్యూటర్,ట్యాబు,ఫోన్, ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలకు కనెక్టు చేయబడి ఇదిపనిచేస్తూంది. దీనికి ఒక అడ్రస్ అవసరం ఉంటుంది కాబట్టి ఒక[I.S.P]ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కావాలి. అవి మన ఇండియాలో బి.ఎస్.ఎన్.ఎల్ బ్రాడ్బ్యాండ్ లేదా జియో, ఐడియా,ఎయిర్టెల్,వోడఫోన్ కాకుండా ఇక్కడ మరియు ఇతర దేశాల్లో అనేక రకాల టెలికాంరంగ సంస్థలు ఉన్నయి.ఇక మన భారతదేశం[ఇండియా]లో అంబానీ వారి జియో Jio 4G టెలికాంరంగ సంస్థ వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పేరిగింది.
మన తెలంగాణాలో జియో అంటే తెలియని వారు ఉండరు.వీటిలో ఎదైనా ఒక కనక్షన్ ఐ.యస్.పి[ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్]అవసరం ఉంటుంది.అలాగే మనము వినియోగించే ఎలక్ట్రానిక్ సాధనాలలో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేయబడి ఉండాలి అవి ఇంటర్నెట్ ఎక్ష్ ప్లోరర్,యాహు,గూగుల్,ఫైరుఫాక్సు,మరియు అనేక రకాలైన అప్లికేషన్లు ఉన్నాయి.ఎక్కువుగా గూగుల్ ఇంజిను వాడుతారు.
వీటిలో టైపు చేసే దాని యు.ఆర్.ఎల్ [U.R.L యూనిఫాం రిసోర్సు లోకేటర్] అని అంటారు.ఇక ఇది మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ [I.S.P] నుండి లాన్[L.A.N] ద్వార యు.ఆర్.ఎల్[U.R.L] లో తెలుసుకోవాలన్న విషయాన్ని టైపు చేయగానే మనకు క్షణలల్లో తన సెర్చు ఇంజిన్ ద్వారా మనం వెతికిన సమాచారం మనకు వెంటనే పంపిస్తుంది.
ఇంటర్నెట్ ద్వారా ఉపయోగాలు:
నెట్ నుండి ఈ ఉపయోగం అనిచెప్పకుండా అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది.ముక్యంగా మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా [వాట్సప్,పేస్బుక్.ట్విట్టర్ మొదలగునవి] మొత్తం దీని ద్వారానే పని చేస్తుంది. మరియు చదువుల గురించి,ఈ-కామర్సు అంటే వస్తువులు కొనవచ్చు మరియు అమ్మావచ్చు.నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు.గేములు,ఇమేజ్లు, వీడియోలు,ఆడియో,డౌన్లోడ్ చేసుకోవచ్చు,అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనము ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవాచ్చు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి దీని అవసరం వుంటుంది. దీని అవసరం లేనివారు అంటు ఈ ప్రపంచంలో వుండరు అని అనుకోవచ్చు. అందుకే ఇంటర్నెట్ ఈ ప్రపంచంలో ఇంత ప్రక్యతిగాంచింది.
చివరిగా ఇంటర్నెట్ మంచికి ఉపయోగించి చక్కని సమాచార గ్యనాన్ని పొందవచ్చు మ్యుక్యంగా యువత.
రానున్న రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా అనేక రకాల మార్పులు ఉపయోగాలు ఉంటాయి.
Very nice web site.I liked very much and the matter about internet , apps , some more is clear and detailed & easy to understand the given topics
ReplyDelete