- Using symbols we can create a circuit diagram.
- To identify input/output voltages of a circuit.
- Can identify the type of circuits
ఈ సింబల్స్ ద్వారా నే మనకు సర్క్యూట్ డయాగ్రమ్ [స్కైమేటిక్ డయాగ్రమ్] లను తాయారు
చేస్తారు. ఈ గుర్తు లను మనం గమనించి సర్క్యూట్ యొక్క వోల్టేజి లు మరియు ఇన్పుట్
ఔట్పుట్ లను తెలుసుకోవచ్చు ఇది ఎలాంటి సర్క్యూట్ అని కూడా తెలుసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్
ముందు పోస్ట్ లో ఎలక్ట్రానిక్స్ గురించి కొంత మినీ హిస్టరీ తెలుసుకున్నాము.ఇప్పుడు తెలుగు లో కొంత వివరణ:
ఎలక్ట్రానిక్స్ ఉద్బవించింది విద్యుత్ [ఎలక్ట్రికల్,కరెంటు ]శాఖ ద్వారానే. ఇప్పుడు మనం వినియోగించే ప్రతి ఎలక్ట్రానిక్స్ వస్తువులకు విద్యుత్ తప్పనిసరి.అందు గురించి అన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాలకు విద్యుత్ [ఏ.సీ ఆల్టర్నేట్ కరెంటు ]అవసరం .
విద్యుత్ వినియోగించి దానినుండి ఎస్.ఎం.పీస్ [స్విచ్ మోడ్ పవర్ సప్లై ] గా మర్చి వినియోగిస్తుంన్నారు. ఈ ఎస్.ఎం.పీస్ ద్వారా ఆయా పరికరాలకు విద్యుత్ ఒకే రకంగ సమానంగా ఎస్.ఎం.పీస్ అవుట్ నుండి వాటికి అందుతుంది.
ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానిక్స్ పరికరాలకు ఎస్.ఎం.పీస్ పవర్ సప్లై ఉంటుంది.మరియు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎన్నో రకాలైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటున్నాయి.
ప్రతి మనిషికి ఎలక్ట్రానిక్ వస్తువుతో అవసరం ఉంటుంది. ఈ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువు లేదు అని చెప్పారాకుండా అయిపోయింది.
ఇప్పుడు ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనేక రకాలుగా అనేక రూపాలుగా తాయారు అవుతున్నాయి.
ఉదాహరణ:చార్జర్,రిమోట్,ఫోన్ నుండి మొదలుకొని ఇన్వెర్టర్ ఏ.సి ఒవేన్,టీ.వీ కంప్యూటర్,
ఇంటర్నెట్ పరికరాలు,రోబో,శాటిలైట్ వరకు అనేక రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు.
ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాలు మునుముందు కొత్త కొత్త మార్పులతో మన అవసరాలు తగ్గట్టుగా
మార్పులు జరిపి తాయారు అవుతాయి.
Comments
Post a Comment