A Detailed Info on transformers

What is a Transformer:


A transformer is a static electrical device that transfers electrical energy between two or more circuits. 
mainly consists of two types 
1. step-up
2. step-down
the major difference between step-up and step-down is 
  • a step-up transformer increases the output voltage
when the voltage is raised at the output side the transformer is called a step-up transformer.
  • the step-down transformer reduces the output voltage 
  when the voltage reduces at the output side the transformer is called a step-down transformer.



    విద్యుత్ ను వినియోగించే విధానాల గురించి
    ట్రాన్స్ఫార్మర్:

    ట్రాన్స్ఫార్మర్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ సర్క్యూట్ల మధ్య విద్యుత్ శక్తిని బదిలీ చేసే ఒక స్థిర విద్యుత్ పరికరం. ఇవి సాధారణంగా రెండు విధాలుగా వినియోగిస్తారు. 

    1] స్టెప్ అప్ పద్ధతి . 
    ఇందులో వినియోగించే విద్యుత్ ను [పెంచి]ఎక్కువగా  మార్చి వాడుతారు . 
    ఉదాహరణగా : 12,లేదా 24,వోల్ట్ లుగా ఉన్నవిద్యుత్ ను 220 వోల్ట్ గా మర్చి వినియోగించవచ్చు . 
    ఇక్కడ వోల్టేజ్ [పెంచి]ఎక్కువ చేసి  వాడుతున్నారు కావున, ఈ పద్ధతిని స్టెప్ అప్ పద్దతి అంటారు . 

    2] స్టెప్ డౌన్ పద్దతి . 
    ఇందులో వినియోగించే విద్యుత్ ను తగ్గించి వాడుతారు .
    ఉదాహరణగా : 220 వోల్ట్ ల విద్యుత్ ను 3వోల్ట్,4.5వోల్ట్,5వోల్ట్,6వోల్ట్,9వోల్ట్,12వోల్ట్,24 వోల్ట్ లు గా మర్చి వినియోగించవచ్చు .  
    ఇక్కడ వోల్టేజ్ తగ్గించి వాడుతున్నారు కావున, ఈ పద్ధతిని స్టెప్ డౌన్ పద్దతి అంటారు . 

    Comments